Home » photogallery » movies »

SENSATIONAL MUSIC DIRECTOR ANIRUDH RAVICHANDER COMPOSING ARABIC KUTHU SONG FOR THALAPATHY VIJAY BEAST MOVIE PK

Beast Arabic Kuthu: అరబిక్ పాటతో వచ్చేస్తున్న అనిరుధ్.. విజయ్ ‘బీస్ట్’ కోసం హలమితి హబీలో..

Beast Arabic Kuthu: కొందరు మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఏదో మంత్రదండం ఉంటుంది. వాళ్ళు ఒక పాట కంపోజ్ చేశారు అంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (anirudh ravichander). పదేళ్లుగా సౌత్ ఇండస్ట్రీని తన పాటలతో ఊపేస్తున్నాడు ఈ కుర్ర సంగీత దర్శకుడు.