మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ హీరోయిన్ స్టార్ కాకపోతే ఇంకేం అవుతుంది. కైరా అద్వానీకి కూడా ఈ అదృష్టమే వరించింది. భరత్ అనే నేనులో ఈ భామ నటించింది. ఆ సినిమా హిట్ అయ్యేసరికి ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామలోనూ ఆఫర్ అందుకుంది. అంతేకాకుండా.. అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది కైరా.