Home » photogallery » movies »

SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA OPENS ABOUT HIS NEW MOVIE KONDA AND RELEASED A LETTER PK

RGV about Konda movie: ‘కొండా’ సినిమా గురించి ఓపెన్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..

RGV about Konda movie: కాంట్రవర్సీ ఉంటే ఓకే.. లేదంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్లే రకం రామ్ గోపాల్ వర్మ (RGV about Konda movie). ఈయన కథలన్నీ కాంట్రవర్సీలే. వివాదం చుట్టూ కథలు అల్లుకోవడం వర్మకు మాత్రమే చెల్లింది. ఇప్పుడు కూడా ఈయన ఓ బయోపిక్ తీస్తున్నాడు.