Home » photogallery » movies »

SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA CREATES DUPLICATE CHARECTERS OF POLITICAL AND CINEMA CELEBRITIES IN HIS MOVIES TA

మోదీ, అమిత్ షా సహా వర్మ క్రియేట్ చేసిన సజీవ పాత్రలు ఇవే..

ప్ర‌పంచంలో మ‌నుషుల్ని పోలిన మ‌న‌షులు ఏడుగురు ఉంటారంటారు. కానీ మ‌న‌కు ఎక్క‌డా మ‌రొక‌రు కూడా క‌నిపించ‌రు. సినిమాల్లో త‌ప్ప బ‌య‌ట అచ్చంగా అలాగే ఉండే వ్య‌క్తుల్ని ప‌ట్టుకోవ‌డం అంటూ మామూలు విష‌యం కాదు. కానీ వ‌ర్మ‌కు మాత్రం అది భ‌లే తెలిసిపోతుంది. ఎక్క‌డో ఏదో బూత‌ద్దం పెట్టి వెతికేసిన‌ట్లు.. మ‌నుషుల్ని పోలిన మ‌నుషుల్ని ప‌ట్టుకొస్తున్నాడు వ‌ర్మ‌. తాజాగా మోదీ, అమిత్ షాల పాత్రలను తన సినిమా కోసం తీసుకున్నాడు.