హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sri Reddy Marriage: పెళ్లి గురించి ఓపెన్ అయిన సెన్సేషనల్ శ్రీ రెడ్డి.. ఎలాంటి వాడు కావాలంటే..?

Sri Reddy Marriage: పెళ్లి గురించి ఓపెన్ అయిన సెన్సేషనల్ శ్రీ రెడ్డి.. ఎలాంటి వాడు కావాలంటే..?

Sri Reddy Marriage: శ్రీ రెడ్డి (Sri Reddy Marriage).. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. వివాదం ఉంటే ఓకే లేకపోతే తానే వెళ్లి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంత పాపులర్ అయింది కొన్ని రోజుల్లోనే. ఒకప్పుడు యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు కేరాఫ్ సెన్సేషన్‌గా మారిపోయింది.

Top Stories