Home » photogallery » movies »

SENSATIONAL BLOCK BUSTER RRR MOVIE 50 DAYS CELEBRATIONS AT SUDARSHAN 35 MM THEATRE SR

RRR : RRR 50 రోజులు.. సుదర్శన్ 35‌లో ఘనంగా సంబరాలు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరు..

RRR : ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి అయ్యింది. దీంతో చిత్ర బృందం దీనికి సంబంధించి ఓపోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. అంతేకాదు ఈ 50 రోజుల సెలెబ్రేషన్స్‌ను టీమ్ హైదరాబాద్‌లోని ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 MMలో ఘనంగా జరుపనుందని తెలుస్తోంది. రాత్రి తొమ్మిది గంటలకు సంబరాలు ఉండనున్నాయట. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు, రాజమౌళి కూడా రానున్నారని తెలుస్తోంది.