Home » photogallery » movies »

SENSATIONAL ANIL RAVIPUDI COMPLETED 7 YEARS IN INDUSTRY AS TOLLYWOOD DIRECTOR PK

Anil Ravipudi: ‘పటాస్’ 2 ‘సరిలేరు నీకెవ్వరు’.. అనిల్ రావిపూడి 7 ఇయర్స్ ఇండస్ట్రీ..

Anil Ravipudi: తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) తర్వాత ఆ రేంజ్‌లో వరస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). అపజయం అంటూ లేని దర్శకుల జాబితాలో ఈయన కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు చేసిన ఐదు సినిమాలు కూడా విజయం అందుకున్నాయి.