Shriya: సైడ్ యాంగిల్స్‌లో శ్రీయ అందాల విందు.. బ్యాక్ చూపిస్తూ సూపర్ హాట్‌గా!
Shriya: సైడ్ యాంగిల్స్‌లో శ్రీయ అందాల విందు.. బ్యాక్ చూపిస్తూ సూపర్ హాట్‌గా!
Shriya Saran Special Photos: సీనియర్ హీరోయిన్ శ్రీయ సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ వదులుతూ అందాల జాతర చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సీనియర్ హీరోయిన్ శ్రీయ సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ వదులుతూ అందాల జాతర చేస్తోంది. దశాబ్ద కాలంగా సిల్వర్ స్క్రీన్ జర్నీ చేస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో భాగమైన ఈ బ్యూటీ.. నెట్టింట రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
2/ 9
ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి తన అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. రెండు తరాల అగ్ర హీరోలతో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను హుషారెత్తించింది.
3/ 9
సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. నేటితరం హీరోయిన్లకి పోటీ ఇస్తూ కెమెరా ముందు సత్తా చాటుతోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతోంది.
4/ 9
ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బ్యాక్ చూపిస్తూ కెమెరా ముందు సూపర్ హాట్ గా కనిపించింది శ్రీయ. సైడ్ యాంగిల్స్‌లో అందాల విందు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
5/ 9
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది శ్రీయ. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. వీలుకుదిరినప్పుడల్లా భర్తతో హాలీడే ట్రిప్స్ వేస్తూ.. పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది.
6/ 9
భర్తతో శ్రీయ పబ్లిక్ రొమాన్స్ చేసిన ఎన్నో ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన కూతురును కూడా వెంటబెట్టుకొని వెళ్లి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుండటం శ్రీయ హ్యాబీ.
7/ 9
రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమా RRRలో భాగమైంది శ్రీయ. చాలా కాలం తర్వాత ఆమె చేసిన ఈ రోల్ జనానికి బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ రాణించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది శ్రీయ. ఈ మేరకు పబ్లిక్ గా హాట్ డోస్ దట్టిస్తోంది ఈ అందాల తార.
8/ 9
ఎంతమంది కొత్త తారలు వచ్చినా, ఎంత గ్లామర్ ఒలకబోసినా తన మార్క్ మాత్రం అలాగే నిలబెట్టుకుంటూ వస్తోంది శ్రీయ శరణ్. సోషల్ మీడియా వేదికగా అందాల జాతర చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీయ హంగామా పీక్స్ లో నడుస్తోంది.
9/ 9
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీగా పేరు సంపాదించిన శ్రీయ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కబ్జా సినిమాలో కీ రోల్ పోషించి అట్రాక్ట్ చేసింది. ఈ కబ్జా సినిమాతో శ్రీయకు మంచి బ్రేక్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.