ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీ అవుతోంది శ్రీయ శరణ్. రీసెంట్ గా రాజమౌళి రూపొందించిన RRR సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. అమ్మడి తీరు చూస్తుంటే మరోసారి వెండితెరపై అందాల విందు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తన లేటెస్ట్ లుక్స్ వదులుతూ నిత్యం జనం నోళ్ళలో నానుతోంది శ్రీయ.