ఇకపోతే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబును భాగం చేస్తున్నారని తెలిసింది. మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు.