తనతో చిరంజీవి ఎలా ఉంటారో వివరిస్తూ ఆయన భార్య సురేఖ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది రాధిక. చిరంజీవితో ఎప్పుడూ గొడవే జరిగేదని రాధిక చెప్పింది. ఏంటే నువ్వు ఎక్కువగా మాట్లాడతావు అని చిరంజీవి అనే వారని.. అయితే మా ఇద్దరి మధ్య జరిగే ఆ వాదనల్లో ఆయన భార్య సురేఖ ఎంపైర్ అంటూ క్రేజీ సీక్రెట్ బయటపెట్టింది రాధిక.