అక్కడి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (HCA Awards) వేడుకల్లో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. కాలిఫోర్నియా (California) వేదికగా జరిగిన ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (Hollywood Critics Association Awards 2023) వేడుకలో టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వెళ్లి తెగ సందడి చేశారు.