హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

తెలుగు చిత్ర పరిశ్రమలో వైజయంతి మూవీస్ బ్యానర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్యానర్ అధినేత సి.అశ్వనీదత్ నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అందులో ఎక్కువ శాతం సినిమాలు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరకెక్కించారు. మొత్తంగా వీళ్ల కలయికలో తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి సహా పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. మొత్తంగా వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాలపై చిన్న ఫోకస్.

Top Stories