Home » photogallery » movies »

SENIOR COMEDIAN BRAHMANANDAM SPECIAL REQUEST TO TOLLYWOOD SLB

Brahmanandam: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్రహ్మానందం రిక్వెస్ట్.. అదొక్కటి పాటించాలంటూ విన్నపం

Brahmanandam: రీసెంట్‌గా వచ్చిన నవ్వుల రైడ్ F3 చూసి ఎంతో సంబరపడిన బ్రహ్మి.. ఆ చిత్రయూనిట్ అందరిపై ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే చిత్ర హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హాస్య నటుడు ఆలీలను ఇంటర్వ్యూ చేసిన చేసిన బ్రహ్మానందం సినిమాపై పాజిటివ్ రియాక్షన్ ఇచ్చారు.