హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్.. అత్తగా నటించనున్న ప్రముఖ నటి..!

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్.. అత్తగా నటించనున్న ప్రముఖ నటి..!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్సస్ కొత్త సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారన్న విషయంపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుందని సమాచారం.

Top Stories