Home » photogallery » movies »

SEKHAR KAMMULA LEADER 2 WITH MAHESH BABU HERE IS DETAILS SB

Mahesh Babu: రానా సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌లో మహేష్ బాబు..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు మరో సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన సినిమా లీడర్. ఈ సినిమాతో రానా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.