Seetimaarr - Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీటీమార్ టీమ్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతుంది. రాజకీయ నాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు అందురు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములవుతున్నారు. తాజాగా సీటీమార్ టీమ్ సభ్యులతో దర్శకుడు సంపత్ నంది ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకొని హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో  మొక్కలను నాటారు. (