Sean Connery: జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ కన్నుమూత, ఏడు బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో 007

జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన ఏడు సినిమాల్లో ఆయన నటించారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.