గాంధీ జయంతి సందర్భంగా హిందీ సూపర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. Photo : Instagram
2/ 7
కారణం షారుఖ్ చేసిన ఆ ట్వీట్‌పై నటి సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయినా సయానీ.. షారుక్ ఖాన్‌పై మండిపడింది. Photo : Instagram
3/ 7
ఇంతకీ అసలు విషయం ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా షారుక్.. ఓ ట్వీట్లో రాస్తూ.. Photo : Instagram
4/ 7
ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి అదేంటంటే పిల్లలు చెడు వినకూడదు చూడకూడదు మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి అంటూ ట్వీటాడు. Photo : Instagram
5/ 7
షారుక్ చేసిన ఆ ట్వీట్‌పై నటి సయాని స్పందిస్తూ.. గాంధీ అది మాత్రమే కాదు.. సత్యాన్ని ధైర్యంగా మాట్లాడమని మనకు బోధించారు. అణగారిన, దోపిడికి గురైన మన దళిత సోదరులు, సోదరీమణుల గురించి మాట్లాడండి. Photo : Instagram
6/ 7
మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది సయాని. బాలీవుడ్ బాద్ షాను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేయడంలో ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. Photo : Instagram