Savitramma Gari Abbayi: సావిత్రమ్మ గారి అబ్బాయికి పెళ్లి అయ్యింది.. ఎవరితోనో తెలుసా?

Savitramma Gari Abbayi: సావిత్రమ్మ గారి అబ్బాయ్.. సావిత్రమ్మగా హరిత జాకీ నటిస్తున్న ఈ సీరియల్ లో అబ్బాయిగా చందన్ కుమార్ నటించాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన ఈ హీరో ఇటీవలే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు కన్నడ సీరియల్ నటి కవిత గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి బారమ్మ అనే సీరియల్ తో కలుసుకున్న వీరు కరోనా నేపథ్యంలో అతి తక్కువ సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు.