దాదాపు నాలుగైదు నెలలుగా సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో సత్యదీప్ చేసిన ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. గతంలో సమంత, శృతి హాసన్ లతో సిద్దార్థ్ సీక్రెట్ రిలేషన్ నడిపినట్లు విన్నాం. ఇప్పుడు అదే సిద్దార్థ్ అదితితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడు. సో.. చూడాలి మరి ఈ బంధం ఎక్కడిదాకా వెళుతుందనేది!.