హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సరోజ్ ఖాన్ సహా 2020లో ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు..

సరోజ్ ఖాన్ సహా 2020లో ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు..

Saroj Khan Passes Away : 2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, చిరంజీవి సర్జ, ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి ప్రముఖులు కన్నుమూసారు. ఆ సంఘటనలు మరవక ముందే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. 2020లో ఇప్టటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే.

Top Stories