ఈ సందర్భంగా మీడియాతో మహేష్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక మహేష్ బాబు వాడిన మొదటి ఫోన్ ఏదని అడినిన ప్రశ్నకు ‘నోకియా క్లాసిక్ మోడల్’ కీ ప్యాడ్’ ఉన్నది. మరోవైపు తనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో మంది ఎగబడారు కదా. మీరు సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఎవరితో తీసుకుంటారు అడిగిన ప్రశ్నకు తన తండ్రితో అంటూ సమాధానమిచ్చారు. (Twitter/Photo)