Home » photogallery » movies »

SARKARU VAARI PAATA MOVIE HOW MUCH COLLECT TO BREK EVEN NOW TOTAL 18 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఎంతకు అమ్మారు.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎంత బాకీ ఉన్నాడంటే..

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న  ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిందంటే..