Home » photogallery » movies »

SARKARU VAARI PAATA MAHESH BABU KEERTHY SURESH ROMANTIC PICS GOES VIRAL TA

Mahesh Babu - Sarkaru Vaaru Paata : ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి మహేష్ బాబు, కీర్తి సురేష్ రొమాంటిక్ పిక్స్ వైరల్..

Mahesh Babu - Sarkaru Vaari Paata - Release Date | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు, కీర్తి సురేష్ రొమాంటిక్ పాటకు సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది.