Home » photogallery » movies »

SARKARU VAARI PAATA ACTRESS KEERTHY SURESH LOOKS STUNNING IN HER LATEST MAROON TOP OUTFIT PICS GOES VIRAL SR

Keerthy Suresh : అదిరే పోజులతో కవ్విస్తోన్న కీర్తి సురేష్.. తగ్గేదేలే అంటోన్న కళావతి..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటిస్తుంది. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.