Home » photogallery » movies »

SARKARU VAARI PAATA ACTRESS KEERTHY SURESH LOOKS STUNNING IN BLACK TOP OUTFIT PICS GOES VIRAL SR

Keerthy Suresh : కీర్తి సురేష్ హాట్ గేర్.. మత్తైనా చూపులతో కవ్విస్తోన్న మలయాళీ అందం...

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటించారు. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ లేటెస్ట్‌గా కొన్ని పిక్స్‌ను పంచుకున్నారు. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.