హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Keerthy Suresh : చిన్నబోయిన కళావతి.. వైరల్ అవుతోన్న కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : చిన్నబోయిన కళావతి.. వైరల్ అవుతోన్న కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)లో నటిస్తుంది. ఈసినిమా మే 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అది అలా ఉంటే కీర్తి సురేష్ లేటెస్ట్‌గా తన సోషల్ మీడియాలో పంచుకున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.