Home » photogallery » movies »

SARKARU VAARI PAATA ACTRESS KEERTHY SURESH LOOKS BEAUTIFUL IN HER LATEST BLUE TOP TRADITIONAL OUTFIT PICS GOES VIRAL SR

Keerthy Suresh : ఇంత అందమా.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్..

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట (Mahesh Babu Sarkaru vaari paata)తో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది.