Home » photogallery » movies »

SARKARU VAARI PAATA 2ND WEEK BOX OFFICE COLLECTIONS POST PANDAMIC HIGHEST SECOND WEEK COLLECTIONS LIST TA

Sarkaru Vaari Paata : కరోనా పాండమిక్ తర్వాత రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు..

Sarkaru Vaari Paata - 2nd Week Highest Share Movies : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా రీసెంట్‌గా 2 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా మొదటి వారం రూ. 78.90 కోట్లు వసూళు చేస్తే.. రెండో వారంలో రూ. 8.80 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో రెండో వారంలో పోస్ట్ ప్యాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ‘సర్కారు వారి పాట’ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..