Home » photogallery » movies »

SARKARU VAARI PAATA 1ST DAY COLLECTIONS PREDICTIONS EXPECTIONS MAHESH BABU WILL GOT ANOTHER SUCCESS TA

Sarkaru Vaari Paata 1st Day Collections : ‘సర్కారు వారి పాట’ మొదటి రోజు ఎంత రాబట్టే అవకాశం ఉంది.. బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..

Sarkaru Vaari Paata 1st Day Collections : సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది.