Home » photogallery » movies »

SARILERUNEEKEVVARU PRE RELEASE EVENT INTRESTING COMMENTS BY CHIRANJEEVI AND VIJAYASHANTHI MK

SarileruNeekevvaru: మళ్లీ మళ్లీ ఇది రానిరోజు...చిరు-విజయశాంతి అల్లుకున్న రోజు...

‘సరిలేరు నీకెవ్వరు’ వేదిక చిరంజీవి, విజయశాంతి మయం అయింది. ఈ వేదికపై చిరంజీవి.. విజయశాంతిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 13 ఏళ్ల తర్వాత విజయశాంతిని చేస్తుంటే.. ఆమెలో అదే పొగరు, అదే ఫిగరు అని కాస్త సరసంగా చిరంజీవి ప్రస్తావించడం అందరినీ ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు వీళ్లిద్దరు కలిసి నటించిన పాత సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసారు. మొత్తంగా స్టేజ్‌పై విజయశాంతిని చిరు హగ్ చేసుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది.