ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో కనిపిస్తూ గ్లామర్ తో కవ్వించే సారా అలీ ఖాన్ ఈ సారి రూట్ మార్చింది. తాజాగా షెమీ షీర్ పర్పుల్ కలర్ చీరలో అదరగొట్టింది. పర్పుల్ కలర్ శారీలో నేరేడు పండులా నిగనిగలాడుతోంది ఈ పటౌడీ ప్రిన్సెస్. సారా అందం చూసి కుర్రకారు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. (Image Credit : Instagram)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో సారా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రెగ్యూలర్ కమర్షియల్ హీరోయిన్ మాదిరిగానే సారా సైతం స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ కిడ్ అనే దానికి ఎప్పుడో ఫుల్స్టాప్ పెట్టింది సారా. (Image Credit : Instagram)