Sara Ali Khan : దాచుకున్నా దాగని అందాలతో అల్లాడిస్తోన్న సారా అలీ ఖాన్..

Sara Ali Khan : 'కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే...ఆ తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది.