SARA ALI KHAN LATEST PICS IN FORMER FIELDS GOES VIRAL ON SOCIAL MEDIA TA
Sara Ali Khan : పంట పొలాల్లో సారా అలీ ఖాన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..
Sara Ali Khan : సారా అలీ ఖాన్.. తండ్రి సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని కొన సాగిస్తూ..హిందీ సినిమాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 'కేదర్‌నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే...ఆ తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సారా.. తన ఫోటోస్ సోషల్ మీడియలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
సారా అలీ ఖాన్ (Sara Ali Khan).. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. (Image Credit : Instagram)
2/ 8
సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్. (Image Credit : Instagram)
3/ 8
'కేదార్నాధ్' అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సారా.. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే...ఆ తర్వాత వచ్చిన 'సింబా'లో రణ్ వీర్ సింగ్‌తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. (Image Credit : Instagram)
4/ 8
సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ ఫ్యూచర్ కి ఈమె స్టార్ హీరోయిన్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. (Image Credit : Instagram)
5/ 8
ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్ ని ఏకంగా 39 మిలియన్లు పైగా ఫాలోవర్స్‌తో దూకుడు మీదుంది. అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు. (Image Credit : Instagram)
6/ 8
ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. (Image Credit : Instagram)
7/ 8
సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. 96 కిలోల వరకు లావుగా తయారైన సారా అలీ ఖాన్ని.. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా, ఎంతో ఫిట్‌గా తయారైంది.(Image Credit : Instagram)
8/ 8
సారా అలీ ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.. నిత్యం గంటన్నరకుపైగా ఎక్సర్‌సైజులతోనే వ్యాయమం చేయడం సారా అలీ ఖాన్‌కి అలవాటు. అందులోనూ ఏరోజుకు ఆరోజు కొత్త కొత్త ఎక్సర్సైజెస్ ట్రై చేయడం అంటే సారాకు మరింత ఇష్టం. (Image Credit : Instagram)