హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sara Ali Khan : హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్

Sara Ali Khan : హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్

నటి సారా అలీ ఖాన్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ ఎంజాయ్ ఉన్నారు. షూటింగ్ కు కొంత విరామం ఇచ్చి శ్రీలంక బీచ్లలో సరదాగా గడుపుతున్న ఫొటోలు సారా తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

  • |

Top Stories