Home » photogallery » movies » SANUSHA SANTHOSH SHARED A POST SLAMMING TROLLS FOR BODY SHAMING HER SSR

Sanusha: పవన్ ‘బంగారం’లో హీరోయిన్‌ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడెందుకంటే..

పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ చేసిన అమ్మాయి గుర్తుందా. ఆ అమ్మాయి పేరు ‘సనుష’. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1998లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో ‘బంగారం’ సినిమా తర్వాత అడపాదడపానే సినిమాల్లో కనిపించింది.