Home » photogallery » movies »

SANTHOSH VARKI SHOCKING COMMENTS ON NITHYA MENEN AND HER FAMILY SLB

Nithya Menen: నిత్యామీనన్‌ బండారం బయటపెట్టిన సంతోష్.. పెళ్లి చేసుకునేదే లేదంటూ షాకింగ్ కామెంట్స్

Nithya Menen Marriage: సంతోష్ వర్కీ అనే వ్యక్తి.. కొన్నేళ్లుగా తాను నిత్యా మీనన్‌ను ఇష్టపడుతున్నానని, ఆమెను వివాహం చేసుకోబోతున్నానని చెప్పి వార్తల్లో నిలవగా.. అదే విషయమై నిత్య బ్లాస్ట్ అయింది. తాజాగా దీనిపై సంతోష్ రిటర్న్ కౌంటర్ వేశాడు.