Krack - Master - RED- Alludu Adhurs: సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి.. ఏది సేఫ్..?

Krack - Master - RED- Alludu Adhurs: సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రవితేజ క్రాక్ ఇప్పటికే సంచలన వసూళ్లు సాధిస్తుంది. దాంతో పాటు విజయ్ మాస్టర్, రామ్ పోతినేని రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదలయ్యాయి. మరి వీటిలో ఏది సేఫ్ జోన్‌కు వచ్చింది.. ఏది డేంజర్‌లో ఉంది..?