Sankranthi Movies : సంక్రాంతి బరిలో ఐదు పెద్ద సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే..

Sankranthi Movies : తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు.