Home » photogallery » movies »

SANJANA GALRANI YOGASANAS ON EVE OF INTERNATIONAL DAY OF YOGA PICS GOES VIRAL TA

Sanjana: యోగా డే సందర్భంగా ప్రభాస్ భామ సంజన గర్లానీ యోగాసనాలు.. చూస్తే అవాక్కవాల్సిందే..

Sanjana: ప్రపంచ యోగా డే సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులుతో పాటు సామాన్యులు యోగాసనాలు చేస్తూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన గర్లానీ ఈ రోజు యోగా డే సందర్భంగా వివిధ యోగాసనాలు వేసింది. ఈ యోగాసనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.