Pics : చందనపు బొమ్మ సంజన క్యూట్ ఫొటోస్

Sanjana Anand : శాండల్‌వుడ్‌ నుంచీ వచ్చే అమ్మాయిలు చందనపు బొమ్మలలాగే ఉంటారు. అక్కడి వాతావరణం, వారు తినే ఆహారం... వారిలో సహజ సిద్ధమైన బ్యూటీని తెస్తాయి. 2019 ఫిబ్రవరిలో కన్నడ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న బ్యూటీ సంజన ఆనంద్. కెమిస్ట్రీ ఆఫ్ కరియప్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి... వెంటనే మరో సినిమా ఆఫర్ వచ్చింది. 2019 జులైలో మాలె బిల్లు రిలీజైంది. 18-11-2019న ఆమె నటించిన సలగ రిలీజ్ కాబోతోంది. అలాగే... 26-12-2019న మరో సినిమా క్షత్రియ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక షోకీవాలా మూవీ 19-3-2020లో రాబోతోంది. ఇటు సినిమాలు చేస్తూనే అటు హనీమూన్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ.