కన్నడ ‘కురుక్షేత్రం’లో ముఖ్యపాత్రలు పోషించిన నటీనటులు వీళ్లే..

ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసిన తనివీ తీరని ఇతిహాసం మహాభారతం. ఇప్పటి వరకు మన ఫిల్మ్ మేకర్స్ మహా భారతాన్ని ఎన్నో విధాలుగా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నడ ఫిల్మ్ మేకర్స్.. నాగన్న శాండిల్ వుడ్‌లో అత్యధిక బడ్జెట్‌‌‌తో ‘కురుక్షేత్ర’ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్..కర్ణుడిగా..దర్శన్ దుర్యోధనుడిగా.. నిఖిల్ గౌడ అభిమన్యుడిగా..స్నేహ ద్రౌపదిగా ముఖ్యపాత్రల్లో నటించారు.