హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samyuktha Menon : హీరోయిన్ సంయుక్తాకు అన్యాయం.. విరూపాక్ష టీమ్‌పై మండిపాటు.. పోస్ట్ వైరల్..

Samyuktha Menon : హీరోయిన్ సంయుక్తాకు అన్యాయం.. విరూపాక్ష టీమ్‌పై మండిపాటు.. పోస్ట్ వైరల్..

Samyuktha Menon : కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈభామ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా సరసన నటించి మెప్పించి సంయుక్తా. ఆ తర్వాత ఆమె బింబిసారలోను నటించి అదరగొట్టింది. ఇక లేటెస్ట్‌గా ఈ భామ సార్ అనే తెలుగు, తమిళ సినిమాలో నటించి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

Top Stories