Home » photogallery » movies »

SAMYUKTHA MENON LOOKS GORGEOUS IN HER LATEST PHOTO SHOOT SEE BEAUTY GORGEOUS PICS SRD

Samyuktha Menon: నది ఒడ్డున అందాల చేప పిల్లలా బీమ్లా నాయక్ బ్యూటీ.. మరి ఇంత అందమా..

Samyuktha Menon: కెరీర్‌లో ఎక్కువగా మలయాళ చిత్రల్లో నటించిన సంయుక్త మీనన్.. తమిళం, కన్నడలో కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్,రానాల ‘భీమ్లా నాయక్’ వంటి భారీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.