మలయాళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సంయుక్త మీనన్. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈ భామ.. తమిళలంలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.(Image- Instagram/Samyuktha Menon)
2/ 6
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కే.. బింబిసార చిత్రంతో సంయుక్త తెలుగు తెరకు పరిచయం కానుంది సంయుక్త. (Image- Instagram/Samyuktha Menon)
3/ 6
తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి. బాత్రోబ్ ధరించిన ఈ భామ.. చేతిలో డ్రింక్ పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఈ ఫొటోల్లో సంయుక్త తన అందమైన నవ్వుతో హాట్ లుక్స్‌తో కుర్రకారును కవ్విస్తోంది.(Image- Instagram/Samyuktha Menon)