హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samyuktha Menon: సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటో షూట్.. గ్లామర్‌తో హీట్ పుట్టిస్తోన్న బింబిసార భామ..

Samyuktha Menon: సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటో షూట్.. గ్లామర్‌తో హీట్ పుట్టిస్తోన్న బింబిసార భామ..

Samyuktha Menon: సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో మరో సక్సెస్‌ అందుకుంది. దీంతో ఈ భామకు అనుకున్నంత రేంజ్‌లో ఆఫర్స్ రావడం లేదనే చెప్పాలి.

Top Stories