Home » photogallery » movies »

SAMYUKTHA MENON AFTER BHEEMLA NAYAK AND NOW BIMSARA SUCCESS SAMYUKTHA GOT OFFERS FROM TOLLYWOOD TA

Samyuktha Menon : ‘బింబిసార’ సక్సెస్‌తో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా సంయుక్త మీనన్.. మల్లూవుడ్ భామకు వరుస అవకాశాలు..

Samyuktha Menon: సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon). మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇక త్వరలో కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో తెలుగులో వరుస ఆఫర్స్ వస్తున్నాయి ఈ భామకు.