Home » photogallery » movies »

SAMRAT REDDY KAJAL AGGARWAL RANA DAGGUBATI NITHIIN DIL RAJU MANY OTHER TOLLYWOOD CELEBRITIES GOT MARRIAGE 2020 TA

Samrat-Kajal: కాజల్, రానా, నితిన్.. ఇపుడు సామ్రాట్.. 2020లో పెళ్లి పీఠలు ఎక్కిన టాలీవుడ్ సెలబ్రిటీలు..

Samrat Reddy Marriage | సినీ ఇండస్ట్రీలో ఒక్కక్కరుగా పెళ్లీ పీఠలు ఎక్కుతున్నారు. హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్‌గా కాజల్ అగర్వాల్ తన స్నేహితుడుడు గౌతమ్ కిచ్లూను వివాహాం చేసుకుంది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ సమ్రాట్ రెడ్డి ఈ గురువారం రెండో పెళ్లి చేసుకున్నాడు.