Home » photogallery » movies »

SAMRAT REDDY DIL RAJU PAWAN KALYAN NAGARJUNA VANITHA VIJAY KUMAR MANY FILM CELEBRITIES GOT SECOND MARRIAGE HERE ARE THE LIST TA

Samrat -Dil Raju: సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Film Industry Second Marriages | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహాం చేసుకున్నాడు.దీంతో మరోసారి రెండో వివాహాం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరెరున్నారంటే..